సింగపూర్‌లో ప్రతిపక్ష నేతగా భార‌తీయుడు !

 సింగపూర్‌ పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేతగా భారతసంతతికి చెందిన వర్కర్స్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రీతం సింగ్‌ను నియమించారు. సింగపూర్‌ చరిత్రలో ప్రతిపక్ష నేతను నియమించడం ఇదే తొలిసారి. జూలై 10న జరిగిన ఎన్నికల్లో వర్కర్స్‌ పార్టీ 10స్థానాల్లో గెలిచింది. సింగపూర్‌ ప్రధాని లీ సియెన్‌ లూంగ్‌ నాయకత్వంలోని పీపుల్స్‌ యాక్షన్‌ పార్టీ 83స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top