మోదీజీ.. మీకు నిద్రెలా పడుతోంది?: కాంగ్రెస్ ఫైర్

న్యూఢిల్లీ: దేశంలో రైతులు, రోజువారీ కూలీల ఆత్మహత్యలపై కేంద్రాన్ని కాంగ్రెస్ టార్గెట్ చేసింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌‍బీ) ఇటీవల విడుదల చేసిన గణాంకాలను ఉటంకిస్తూ, ఆర్థిక పరమైన కడగండ్లకు బేజీపీ ప్రభుత్వ నిర్వహణా లోపాలే కారణమని విమర్శించింది. కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా బుధవారంనాడు వరుస ట్వీట్లతో కేంద్రం తీరును ఎండగట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top