మెట్రో రైళ్ల ప్రారంభానికి హెచ్‌ఎంఆర్‌ ఏర్పాట్లు

హైదరాబాద్‌: మెట్రో రైళ్ల ప్రారంభానికి హెచ్‌ఎంఆర్‌ ఏర్పాట్లు చేసింది. 10 ఏళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ప్రవేశాన్ని నిషేధించింది. అన్ని మెట్రో స్టేషన్లలో లిఫ్టులు బంద్, డిజిటల్ టికెట్లకు మాత్రమే అనుమతి ఉందని వెల్లడించింది. 6 నెలలుగా సర్వీసులు నిలిపివేయడంతో 3 కారిడార్లు, 57 మెట్రో స్టేషన్లలో క్లీనింగ్‌, శానిటేషన్‌పై అధికారులు దృష్టి పెట్టారు. రెండు రోజుల్లో హెచ్‌ఎంఆర్‌ పూర్తి గైడ్‌లైన్స్ విడుదల చేయనుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top