నువ్వు పుట్టిన రోజు నాకు ఇంకా గుర్తుంది: నాగబాబు

చిరంజీవి ప్రోత్సాహంతో సినీ రంగప్రవేశం చేసి తనకంటూ సొంత గుర్తింపు సంపాదించుకుని పవర్‌స్టార్‌గా ఎదిగారు పవన్‌కల్యాణ్. ఈ రోజు (బుధవారం) ఆయన జన్మదినోత్సవం. ఈ సందర్భంగా పవన్ సోదరుడు నాగబాబు ట్విటర్ ద్వారా తన తమ్ముడికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top