తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో డీజీపీ పర్యటన

ఆదిలాబాద్: తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యటించారు. కొమ్రంభీం-ఆదిలాబాద్-ఉట్నూర్ ప్రాంతాల్లో డీజీపీ పర్యటిస్తున్నారు. నెల రోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్, మావోయిస్టు కదలికలపై ఆయన ఆరా తీశారు. ఎస్పీ విష్ణు వారియర్‌తో కలిసి డీజీపీ ఏరియల్ సర్వే నిర్వహిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే డీజీపీ పర్యటనను  పోలీస్ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top