చైనాతో ఉద్రికత్తలు: సరిహద్దుల్లో హైఅలర్ట్‌కు హోం శాఖ ఆదేశం


న్యూఢిల్లీ: 
వాస్తవాధీన రేఖ వెంబడి చైనాతో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతుండటంతో కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది. సరిహద్దుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని భద్రతా బలగాలను హోం శాఖ బుధవారంనాడు ఆదేశించింది. ఇండో-చైనా, ఇండో-నేపాల్, ఇండో-భూటాన్ సరిహద్దుల్లో భద్రతా బలగాలు అత్యంత జాగరూకతతో (హైఅలర్ట్) ఉండాలని హోం శాఖ ఆదేశించినట్టు అధికార వర్గాలు తెలిపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top