గుజరాత్‌లో ఎంఐఎంతో చేతులు కలిపేందకు సరేనన్న బీటీపీ!

గుజరాత్ రాష్ట్రంలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో ఎంఐఎం పార్టీతో చేతులు కలిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈసారి ఎన్నికలకు కలిసే వెళ్తామని భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) పేర్కొంది. గుజరాత్‌లో ఈ ఎన్నికల వేళ ఎంఐఎంతో కలిసే పోటీ చేయబోతున్నామని ఎంఐఎం నేత, ఎంపీ ఇంతియాజ్ జలీల్ తెలిపారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘‘మాకు ప్రస్తుతానికి గుజరాత్ రాష్ట్రంలో పార్టీ యూనిట్ లేదు. కానీ అహ్మదాబాద్, భారుచ్ తదితర ప్రాంతాల్లో ఎంఐఎం వర్కర్లు మా వెంటే ఉండి పని చెస్తునారు అని జలీల్ చెపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top