త్త ఏడాదిలోనే తెలంగాణ పీసీసీ అధ్య్గక్షుడిని ప్రకటిస్తామని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ తెలిపారు. అయితే స్పష్టంగా ఫలానా తేదీన ప్రకటిస్తామని మాత్రం చెప్పలేమని ఆయన వెల్లడించారు. కొత్త సంవత్సరంలో మాత్రం తప్పక ప్రకటిస్తామని మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు.