ఎస్సీలను విడగొట్టి పైశాచిక ఆనందం : బుద్దా

ఈ కులం.. ఆ కులం అని లేదు. అన్ని కులాల మధ్య చిచ్చు పెట్టి అందరూ కలిసి తాడేపల్లిలో వినోదం చూస్తూ, ఆ కులాల కుంపట్ల మధ్య చలి కాచుకుంటూ పైశాచిక ఆనందం పొందుతు న్నారు’ అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పాలకుల తీరుపై మండిపడ్డారు. మంగళవారం ఆయన ట్విటర్‌ వేదికగా వైసీపీ నాయకులనుద్దేశించి ట్వీట్లు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top