అంజనాద్రే హనుమంతుడి జన్మస్థానం

పూర్తి వివరాలతో త్వరలో టీటీడీ పుస్తకం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (నమస్తే తెలంగాణ): కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమలక్షేత్రం ఇకపై హనుమంతుడి జన్మస్థానంగానూ గుర్తింపు పొందనున్నది. 13న ఉగాది రోజున ఈ విషయాన్ని శాస్త్రీయఆధారాలతో నిరూపించేందుకు టీటీడీ సిద్ధమైంది. గురువారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఈవో కేఎన్‌ జవహర్‌రెడ్డి ఈ విషయంపై నిపుణుల కమిటీ సభ్యులతో సుదీర్ఘంగా సమీక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top